IPL 2022: ముంబై సూపర్ హీరో Tilak Varma Will Serve Mumbai Indians For Next 10 Years |Telugu Oneindia

2022-05-10 158

IPL 2022: Former India all-rounder Irfan Pathan feels young Mumbai Indians player Tilak Varma is a bright investment from the franchise and he is going to offer his services to them for the next ten years in the IPL |
మాజీ భారత స్టార్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఈ సీజన్‌లో ముంబై జట్టులో అద్భుతమైన ఇద్దరు ప్రతిభావంతులు వెలుగుచూశారని తెలిపారు. తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్‌లు ముంబై జట్టుకు దొరికిన ఆణిముత్యాలని, ఈ యువ ప్లేయర్లు రాబోయే పదేళ్లపాటు ముంబై జెర్సీలో కన్పించే ప్లేయర్లుగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

#IPL2022
#TilakVarma
#MumbaiIndians